Thursday, July 30, 2020

Sugar 240 vundi,tagga daniki

Sugar 240 vundi,tagga daniki salaha cheppagalaru

sugar samasya ki:—

మీకు సుగర్ సమస్య తగ్గి షుగర్ కంట్రోల్ కి వస్తుంది, బలం పెరుగును.

ఈ క్రింది రెమెడిని వాడండి.



రెమెడి:

చేదు జీలకర్ర 100గ్రా

పొడపత్రి 100గ్రా

కటుకరోహినీ 100గ్రా

కరక్కాయ 100గ్రా

తిప్పసత్తు 100గ్రా

నేల ఉసిరి 100 గ్రా

ఈ అన్ని వస్తువులు చాలా చేదుగా వుంటాయి, కాని సుగర్ మీద చాలా

బాగా పనిచేస్తాయి, ఈ మందులను బాగా కలిపి రొజు ఉదయం ఒక స్పూన్

రాత్రి ఒక స్పూన్ నీటిలొ తిసుకొండి మీ సమస్య బాగా తగిపొయి, కంట్రొల్ లో

వుండును


శక్తి పెరిగి నీరసం తగ్గిపోవును, బలం పెరుగును.


శ్రుంగార శక్తికి, వీర్యకణాల వ్రుద్దికి, శీఘ్రస్కలనానికి, అమితమైన బలానికి, ఎముకలు ద్రుడంగా అవ్వడానికి,



శ్రుంగార శక్తికి, వీర్యకణాల వ్రుద్దికి, శీఘ్రస్కలనానికి, అమితమైన బలానికి, ఎముకలు ద్రుడంగా అవ్వడానికి, దేహాపుస్టికి, హుసారుగా వుండడానికి




కోకిలాక్చాది లేహ్యం:


Kokilakshadi Lehyam :— For Super Sexual power, To Increase Sperm Count, To Stop Premature Ejaculation, for Strong and healthy, Bones strength, Body strength and for much more Activeness. etc...


Knee Pains, Cartilage to get in knees,, Bones strenth, ligaments cure and stiffness, Osteo artheritis, Rhuematiod artheritis, muscle strength, Body fitness and for all types of pains.

Knee Pains, Cartilage to get in knees,, Bones strenth, ligaments cure and stiffness, Osteo artheritis, Rhuematiod artheritis, muscle strength, Body fitness and for all types of pains.

మెకాళ్ళ నొప్పులు పొవడానికి, నరాల శక్తి పెరగడానికి, శరీరంలోని ఇతర నొప్పులు తగ్గి హుసారుగా నడవడానికి:
చిత్రమూలాది కసాయం:—
రెమెడీ: -
చిత్రమూలం వేర్ల పొడి 100గ్రా
అస్వగంధ వేర్ల పొడి 100గ్రా
శతావరీ పొడి 100గ్రా
పల్లేరు పొడి 100గ్రా
బూరుగ జిగురు 100గ్రా
తుమ్మజిగురు 100గ్రా ( ఇది పెనము మీద దోరగా వేయించినది మాత్రమే వేసుకొవాలి)
బాదాం జిగురు 100గ్రా
రావి జిగురు 100గ్రా
శొంటి పొడి 100గ్రా
వాము పొడి 100గ్రా
లోహా భస్మం 20గ్రా
మండూర భస్మం 20గ్రా
ఇంగువ పొడి 10గ్రా ( LG కంపెనీ వాడుకొవాలి) కేవలం స్వచ్చమైన ఇంగువ అయితే 3 గ్రాములు వేయాలి.
ఈ అన్ని వస్తువులు తీసుకొని భాగా పొడి చేసుకొని అన్నీ కలిపి ఒక సీసాలొ భద్రపరుచుకొని, ఉదయం ఒక స్పూన్, మధ్యాహ్నం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్, భోజనానికి ముందు నీటితో తీసుకొవాలి లేదా ఆవు మజ్జిగలో లేదా ఆవు పాలల్లొ తీసుకొవచ్చును. ఇలా చేయడం వల్ల శరీరంలో నొప్పులు తగ్గి శక్తి పెరిగి, మెకాళ్ళల్లో జిగురు పెరుగుతుంది.

ఎక్కువగా మెకాళ్లల్లో జిగురు అరిగిపొయివుంటె ఈ క్రింది విధంగా కూడా పాటించాలి.

రెమెడీ: 1, బీజ్ బంద్ అనే గింజలు (ఇవి గసగసాలలాగా చిన్నవిగా వుండును ఇవినోటిలో వేసుకొంటే జిగటగా వుండును ఇవి ఎముకల శక్తికి మెకాళ్ళ జిగురు పెరుగుదలకి మంచివి.)
2," నీరు గొబ్బిగింజలు" ఇందులో రెండు రకాలు వున్నాయి ఒకటి రాగులు వలే పొలి పై గింజలులాగే నోటిలో వేస్తే జిగురుగా వుండును రెండవది మహాభీరవిత్తనాలు అని కూడా అంటారు ఇవి నల్లగా పెద్దవిగా వుండును ఈ క్రింద చెప్పబడినది.
3," మహా భీర విత్తనాలు" ఇవి నల్లనువ్వులకన్నా పెద్దసైజ్ లో వుండి నోటిలో వేసుకొంటే జిగురు కలిగించును పై వాటిలాగానే
4, చియా సీడ్స్ ఇవి చిన్న సాసవలు వలే చిన్నవిగా మ్రుదువుగా వుండును ఇవికూడా నోటిలో వేసుకొంటే జిగురుగా కలుగును
ఈ నాలుగు రకాల గింజలు మీరు సమానంగా తీసుకొచ్చి అనగా ఒక్కోక్కటి 100గ్రాలు చొప్పున తెచ్చి ఇందులో చెత్తవంటివి తీసి అన్నీ కలిపి ఒక సీసాలో వుంచి, మధ్యాహం బోజనానికి ముందు సాయంత్రం ఈ రెండు సమయాల్లో ఈ గింజలు అన్నీ కలిపినవి సుమారు ఒకటిన్నర స్పూన్ అర్దగ్లాస్ నీటిలో వెసి 10 నిముసాలు నానిస్తే ఇవి అన్నీకూడా మెత్తగా అవిపొవును, వీటిని నీటితో సహా మీరు త్రాగాలి, ఇలా చేయడం వల్ల మీ ఎముకలు బలంగా మారుతాయి, మీ మెకాళ్ళల్లో, జాయింట్లల్లో, జిగురు అరిగిపొయినా మళ్ళీ జిగురు పెరుగుతుంది, ఎమకలు ద్రుడంగా మారుతాయి, శక్తి పెరుగుతుంది, నొప్పులు తగ్గుతాయి, కండపుస్టి కలుగుతుంది. ఇలా మీరు మీ సమస్య పొయెంతవరకూ మీరు ఈ విధంగా చేసుకొని వాడండి, మీరు చేసుకొని వాడి మేలుపొంది, మీ తోటివారికి చెప్పి సహాయపడండి.
నొప్పులున్న అందరూ చేయాల్సిన పత్యం : food restriction for those who are having pains.
పత్యం: అరటికాయ, బంగాళ దుంపలు, చేమదుంపలు, చిలగడదుంపలు, చెరుకుపాలు, చికెన్, కుందేలు మాంసము, గుమ్మడికాయ, అరటిపండు, మెక్కజొన్నలు, మెదలైనవాత వస్తువులు లేదా వాయు వస్తువులు తీసుకోకూడదు
.
ఇది మీరే కాదు నొప్పులున్న అందరూ తీసుకొకూడదు.

Gas problem, Indigestion , hiccups, stomache pain and for free motion.

Gas problem, Indigestion , hiccups, stomache pain and for free motion.

మెటాలకి ( white heads), గుల్లలకి, చర్మం కాంతికి, ముఖం నునుపుగా వుండటానికి:

ఈ క్రింది మందు వాడిన ఒక వారం రోజుల నుంచి మోటాల సమస్య తగ్గుతూ వస్తుంది

Ear pain remedy ( Ear Ache)

చెవినొప్పికి ఇంట్లో చేసుకొనే చిన్న చిట్కా:—



GAS గాస్ట్రీస్ సమస్య

మీకున్నది తీవ్రమైన గాస్ట్రీస్ సమస్య అలాగే జీర్ణ సమస్య ఈ సమస్యలు పోవడానికి ఈ క్రింది మందు దాదాపు 5 నెలలు వాడితే మీ సమస్య పూర్తిగా పొవును

కడుపులోని అల్సర్ సమస్యకీ, అలాగే గాస్ట్రీస్ అజీర్తి, చాతి మంట, పుల్లని త్రేన్పులు, మంట లేదా అల్సర్ సమస్యకీ :—
ULCER : మీరు ఈ క్రింది మందు చేసుకొని వాడండి, మీ సమస్య తగ్గుతుంది సుమారు 4 నెలలు వాడాలి. పూర్తిగా తగ్గిపొతుంది
అల్సర్ సమస్య కి: అన్నిరకాల గ్యాస్ సమస్యలు పోవడానికి :---
రోజాపూలు నీడలో ఎండించినవి ఎర్రనివి 100గ్రా
ధనియాలు 100గ్రా
యవాక్చారం 100గ్రా
కర్పూర శిలాజిత్ 50గ్రా
వాము 50గ్రా
కురుసాని వాము 50గ్రా
నేల ఉసిరి చూర్నం 50 గ్రా
గుర్రపు వాము 50గ్రా
పచ్చకర్పూరం 20గ్రా
పై అన్నింటికి సమానంగా పటిక పంచదార కలిపి రోజు ఉదయం మద్యాహ్నం రాత్రి ఒక చెంచా మెతాదు మజ్జిగలో తీసుకొవాలి, ఇలా తీసుకొవడం వల్ల అల్సర్ సమస్య తగ్గి, గ్యాస్ సమస్య కూడా పొయి మంచి ఆరొగ్యం కుదురుతుంది

EAR PROBLEM SOLUTION చెవిలో ఏదో ప్రాబ్లం

గురువుగారు నాకు కొన్ని అక్షరాలు సరిగ్గా వినపడవు మధ్య చెవిలో ఏదో

ప్రాబ్లం ఉందని చెప్పారు, క్లాస్ వినేటప్పుడు కొన్ని వినపడతా


మీ యొక్క సమస్యకి మీరు ఈ క్రింది రెండు రకాల మందులు సుమారు 4

నెలలు వాడితే, చెవులకి సంబంధించిన నరాలు మళ్ళీ మెల్ల మెల్లగా బాగుపడి

మీ సమస్య తగ్గుతూ వస్తుంది, మీకు వినపడనవి వినిపించేలా ఈ మందు

సహాయ పడుతుంది,


మీ యొక్క చెవి సమస్యకి, ఈ క్రింది మందులు దాదాపు 3 నుంచి 4 నెలలు

వాడాలి ఇలా వాడితే మీ చెవుడు చెవి యొక్క ఇన్ఫెక్షన్ సమస్య పొవును.


Deaf and for all ear problems :--


అన్ని రకాల చెవి సమస్యలు, వినికిడి సమస్య , చెవిలో రంధ్రాలకి, చెవి

నొప్పి, చెవిలో హోరు, చెవిలో శబ్దం వినపడటం , చెవిలో పుండు, చెవిలోని

ఇన్ఫెక్చన్, చెవి లో చీము కారటం : Ear Pus :

ఈ అన్నింటికి ఈ క్రింది తైలం చేసుకొని వాడండి ఖచ్చితంగా మీ సమస్య


పొతుంది.


remedy:


నువ్వులనూనె 50గ్రా


చాగమట్ట రసం 50గ్రా


జిల్లేడు ఆకుల రసం 10గ్రా


తమలపాకుల రసమ్ 10గ్రా


వెల్లుల్లి గడ్డరసం 10గ్రా

ఈ అన్నీ కలిపి ఒక పాత్రలో వేసి సన్నని మంట మీద నూనె మాత్రమే మిగిలే


వరకు మరిగించి, ఈ నూనె ని భద్రపరుచుకొని, రోజూ చెవుల్లో 5 చుక్కలు


చొప్పున వేసుకొని, దూది పెట్టుకొని పడుకొవాలి, ఇలా చేయడం వల్ల మీ


చెవిలో చీము కారడం, నొప్పి వేయడం, ఇతరాత్ర సమస్యలు రావడం పొతాయి



face manchi colour ravalante em cheyalate Fairness Gel, easy making with natural ingriedients

Beauty Tips:

Tuesday, July 21, 2020

Nirgundi Kalpam:— వావిలితో కాయ కల్ప చికిత్స:

Nirgundi Kalpam:—



నిర్ఘుండి కల్పం:- వావిలితో వంద సంవత్సరాలు ఆరొగ్యంగా జీవించగలరు. వావిలితో కాయ కల్ప చికిత్స:
ఈ చెట్టు ని మందులాగా చేసి తీసుకోవడం వల్ల , శరీర పుస్టిని, కాంతిని, శాంతిని ప్రసాదిస్తుంది, సాక్చాత్ దేవ స్వరూపిణిగా వర్ణింప బడింది.
*దీని వేరుని పుస్యమీ నక్చత్ర్యం ఆదివారం నాడు కావలిసనంత వేరును చెట్టుకు హాని కాకుండా కొంత వరకూ తిసుకొచ్చి, ఈ వేరు ను దంఛి పొడి చేసి ఇందులో స్వచ్చమైన ఆవు నెయ్యి, స్వచ్చమైన తేనె, క్చీరాలతో కలిపి ఒక పాత మాగిన కుండలో వేసి బందించి, ఈ కుండను దాన్యపు రాసిలో ఈ కుండ మునిగే వరకూ దాన్యం వేసి ఒక నెల రోజులు మందును మగ్గనియ్యాలి, ఇలా చేసి పుస్యమి నక్చ్యత్రం నాడు వెలిగి తీసి నెల రోజులు ఈ మందు వాడితే దిర్గజీవనం, దీర్గకాలిక యవ్వనం ప్రాప్తిస్తుంది, ఈ పొడి పావు చెంచా ఉదయం మరియు రాత్రి ఆవు పాలతో తీసుకోవాలి.
* ఈ మందును పావుచెంచా పరిమానం ఉదయం మరియు రాత్రి మెకపాలతొ ( 50 మిల్లీ) కొత్త గోర్లు, కొత్త దంతాలు, కొత్త కేశాలు వస్తాయి అని గ్రంధాలలో పెద్దలు పొందుపరిచారు.
* దీని చూర్నాన్ని నిరంతరం వాడడం వల్ల ఇది అగ్నిబాధనుండి తప్పిస్తుంది అన్ని రకాల జీర్న సమస్యలను శరిర రోగాలను నిర్మూలించి శరీరాన్ని కాయాకల్పం అయ్యేలా చేస్తుంది.
* దీని వేరును నువ్వుల నూనెతో లోపలికి తీసుకొంటే ఒక నెలలో 18 రకాల కుస్టులను తగ్గిస్తుంది, ( మెతాదు పావు స్పూన్ ఉదయం 1 చెంచా నువ్వుల నూనె, ఇలాగే రాత్రి కూడా బోజనం ముందు తీసుకోవాలి.
* దీనిని ఒక నెలరోజులు ఆవు నెయితో తిసుకొంటే శరీరం తేలికగా శక్తివంతంగా వుండును.
* ఈ చెట్టు వేరు బెరడును పుస్యమీ నక్చ్యత్రం ఉండగా ప్రొద్దున్న ఒలిచి, దీనిని ఎండించి చుర్నం చేయాలి, దీన్ని మేక మూత్రంలో నూరి ఒంటికి పట్టిస్తే దీర్గజీవనం కలిగి గొప్ప శక్తి కలుగును. పై విధంగా ఒక నెల రోజులు చేయాలి.
* వావిలి వేరు త్రిఫల చుర్నం , బొడతరం, వేప , తిప్పతీగ, వీటిని సమభాగాలుగా స్వీకరించి 2 చెంచాల చొప్పున తిసుకొని ఇందులో కొద్దిగా తేనె నెయ్యి కలిపి రోజూ తిసుకోవాలి, ఇలా చేస్తె మెండి వ్యాధులు పొతాయి, ముసలితనాన్ని , దీర్గకాలిక జీవనం ప్రసాదిస్తుంది,
ఈ వేరును బెల్లంతో కలిపి పాకం చేసి వాడితే విరేచనకారిలాగా పనిచెయును, క్రిమినాశిని లాగా పనిచెయును, క్చయ, రాజక్చయ, వండి మెండి రోగాలను కూడా నిర్మూలించి ఆరొగ్యంగా వుండేలా చేయును.
* ఈ వేరుని నీడలో ఆరించి పొడి చేసినది పావు చెంచా , గోమూత్రం 30 మిల్లీ తో తిసుకొంటే అన్ని రోగాలు పొవును.
* 18 భాగాలు ఈ వేరు చూర్నం 16 భాగాలు తేనె, 12 భాగాలు నేయి అన్నీ కలిపి ఒక గాజు పాత్రలో వేసి పైన మూత మూసి సీలు వేసి, దాన్య రాశిలో ఒక నెల రోజులుంచి దానిని పూజించి మీకు ఇస్టమైన దేవున్ని ప్రార్దించి, ఈ మందును సేవిస్తే సుందరువంతులగుతారు అని చెప్పబడింది, ద్రుడమైన శరీరం, దీర్గజీవనం, ముసలితనం లేకపొవుట, వెంట్రుకలు నల్లబడుట మెదలైన అనేక ఫలితాలు కల్గుతాయని స్ల్తోకాలలో చెప్పబడినది. మెతాదు: అర్దచెంచా నుంచి ఒక చెంచా వరకూ తీసుకోవచ్చును ఉదయం మరియు రాత్రి.
* వీర్యవ్రుద్దికరమని, మానసిక వికారాలుండవని చెప్పబడింది
* ఒక నెలరోజులు ఈ మందును గోమూత్రంతో వాడితే గాలిమేఘాలను తరిమినట్లు గోగాలను చెల్లా చెదురు చేస్తుంది
* దీనిని ఆవునెయ్యితో కలిపి సేవిస్తే నల్లని వారు సైతం కాంతి వంతమైన శరీరాన్ని పొందేలా చేయగలదని గ్రంధాలు చెప్తున్నాయి.
* ఈ వేరుని ఆవు పాలతో కలిపి తిసుకొంటే ఒక వారంలో మధరస్వరం వస్తుంది.
* చల్లని నీటితో తీసుకొంటే బల వీర్యాలు కలుగుతాయి అలాగే తేజస్సు కూడా కలుగును..
ఇందులో నల్లవావిలి చాలా శక్తి వంతమైనది హిమాలయాల్లో ఋసులు, మునులు, మహార్సిలు ఈ చెట్టుతో యేగాలు తరచూ చేసుకొని వాడుతూ వుంటారు అని మా గురువుగారు చెప్పారు. అక్కడ నల్ల వావిలి చెట్ట్లు దొరకడం వల్ల కాయ కల్ప చికిత్సలు చేసుకిని వాడగలుగుతున్నారు.

HAIR GROWTH ON BALD HEAD AT ANY AGE : Maha Udaga Tailam :—

* బట్టతల మీద వెంట్రుకలు కేవలం 45 రోజుల్లోనే మెలవడం మీరు కళ్లారా చూడగలరు.నున్నని బట్టతల పై కూడా వెంట్రుకులని మెలిపించే మహా ఊడుగ తైలం ,60 సంవత్సరాల వయసువారికైన 20 సంవత్సరాల వారికైనా కొత్త వెంట్రుకలు బట్ట తల మీద తెప్పించే మాహా ఊడుగ తైలం.
HAIR GROWTH ON BALD HEAD AT ANY AGE : Maha Udaga Tailam :—
మహా ఊడుగ తైలం చేయు ప్రకారం :
రెండు కేజీల అంకోలా బీజాలను భాగా దంచి 32 లీటర్ల నీటిలో వేసి సన్నగా మరిగించి, ఈ నీటిని సగం అయ్యేవరకు మరిగించాలి అనగా 16 లీటర్లు అయ్యెవరకు మరిగించి, ఈ కసాయాన్ని వడపొసుకొని ఒక పెద్ద ఇనుప పాత్రలోకి పొయాలి, ఈ ఇనుప పాత్రలోకి ముందుగానే అంకోలా గింజలపొడిలో 48గంటలు నానవేసిన నువ్వుల నూనె తీసిన అంకోలా తైలాన్ని 4 లీటర్లు వేయాలి.
———— అలాగే త్రిఫల కసాయం, అగరుచెక్క కసాయం, అరిమేద కసాయం, వెర్రిపుచ్చువేర్ల రసం, మయూరశిఖి రసం, కలబందరసం, గుంటగలగర రసం, చింతాకురసం, ఉసిరికాయలరసం, మాలతీ ఆకుల రసం, కొబ్బరినీరు, మెగలిపువ్వుల రసం, ఈ అన్ని వస్తువులు కూడా ఒక్కొక్కొటి 2 లీటర్లు వేయాలి,
————-అలాగే పై వాటిలో తానికాయ గింజల లోని పప్పుని 200గ్రాలు, ఏలాది గుణ ద్రవ్యాల చూర్ణం 200గ్రాలు, ఏలాది గుణ ద్రవ్యాలను తయారు చేయు విధానం ( 1, ఏలకులు 1 భాగం, 2, లవంగపట్ట 2భాగాలు, 3,ఆకుపత్రి 3 భాగాలు, 4, నాగకేసరాలు 4భాగాలు, 5, మిరియాలు 5భాగాలు, 6, పిప్పళ్ళు 6 భాగాలు, 7,శొంటి 7భాగాలు పై విదంగా మంచి నాన్యమైన మూలికలను తీసుకొని విడివిడిగా మ్రుదు చూర్నం చెసుకొని పై విదంగా భాగాలు గా కలిపితే ఇదే ఏలాది గుణ ద్రవ్యం ఈ మిశ్రమాన్ని 200గ్రాలు పై చేయు దానిలో కలపాలి ).
—————అలాగే మంచి నాన్యమైన శుద్ది చేసి తయారు చేసిన లోహభస్మం 1 కేజీ పై చేయు తైల పాత్రలో వేయాలి,
—————అలాగే పై మెత్తానికి 20లీటర్ల మేక మూత్రం( మేకలు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి)
—————మేక పాలు 20 లీటర్లు అప్పుడే పిండినవి వేయాలి. ( మేకలు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి)
————— ఆవు మూత్రం 20లీటర్లు వేయాలి ( ఆవులు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి.)
—————-గొర్రె మూత్రం 20లీటర్లు వేయాలి ( గొర్రెలు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే వేయాలి)
—————-గొర్రే పాలు 20లీటర్లు వేయాలి ( గొర్రెలు అడవిలో మేత మేసిన వాటి పాలు మాత్రమే వాడాలి)
—————-గుంటగలగర ఆకు రసం 20 లీటర్లు పైన చెప్పినది 2 లీటర్లు మెత్తం 22 లీటర్లు వేయాలి. ( ఇది పచ్చిఆకు నీరు వున్న ప్రదేశంలో మాత్రమే సేకరించి వాడాలి ఎండిన పొడి లేదా పొడితో చేసిన కసాయం పనికిరాదు).ఈ అన్ని వస్తువులు పై చెప్పిన విధంగా అన్నీకూడా మంచి నాన్యతవి తీసుకొని సన్నని మంటమీద నిదానంగా మండిస్తూ కట్టెల పొయ్యి మీద మాత్రమే చేయాలి, ఇలా చేస్తే మంచి నాన్యత తైలానికి అత్యంత శక్తి వచ్చును. సన్నని మంటమీద కసాయాలన్నీ ఆవిరి అయిపొయి కేవలం తైలం మాత్రమే మిగిలే వరకు మరిగించాలి, ఇలా మరిగించిన తైలాన్ని మహా ఊడుగ తైలం అంటారు. ( *ఇది మా గురువుగారి అనుభవ తైలం ) (నూనె కావాలంటె ఫొన్ చేయగలరు 9980609030 9859555999 ఖాదర్ చిరాయుశ్ . )
* వెంట్రుకలు మీరు చిన్న చిన్న మెలకలు రావడం 30 నుంచి 45 రోజుల్లోనే చూడగలరు,9 నెలలు వాడితే పూర్తిగా వెంట్రుకలు వచ్చును
* జుట్టురాలు సమస్య ఆగిపొతుంది 95% తగ్గిపొతుంది.
* తెల్లగా మారిన జుట్టు రంగు నల్లగా తుమ్మెద రెక్కలవెలే వెంట్రుకలు మారుతాయి.
* వెంట్రుకలు రావాల్సిన ఏ భాగంలో అయినా ఈ తైలాన్ని రాస్తే అత్యద్బుతంగా కొత్త వెంట్రుకలు మరల పూర్వంలాగా వస్తాయి.
* బట్టతల ఎంత కాలమైనా ఎంత దీర్గకాలంగా బట్టతల వున్నా కూడా నున్నని తాబేలు చిప్పవలే వున్న బట్టతలమీద కూడా వెంట్రుకలు వచ్చును.
బట్టతల మీద వున్న సన్నని నాశురకం వెంట్రుకలు దళంగా , ద్రుడంగా మారుతాయి, మాములు వెంట్రుకలు లాగా పెరుగుతాయి.
* తలలోని చుండ్రు సమస్య పొవును.
* ఈ నూనె లో ఆవు మూత్రం, మేక మూత్రం, గొర్రెమూత్రం వుండటం వల్ల కొద్దిగా వాసన వచ్చును కాస్సెపు వరకూ మాత్రమే వుండును, 30 నిముసాల తర్వాత వాసన పొవును. ఇబ్బంది కలిగేలా వాసన వుండదు, అతి కొద్దిగా మాత్రమే వాసన వుండును కనుక అందరూ వాడవచ్చును.
* ఈ అత్యద్బుతమైన తైలాన్ని వాడి మీ కేశాలను వ్రుద్దిపరుచుకొండి బట్టతల సమస్యను పొగొట్టుకొండి
*పై తైలం మీకు కావాలంటే మీరు నా దగ్గర తీసుకొగలరు. లేదా మిరే చేసుకోగలరు.

COVID కరోనా లక్షణాలు ఉన్నా లేక పోయినా జూలై 21 వతేదీ నుండి ఈ నెల జూలై 27

ప్రజలందరికీ ముఖ్య విన్నపము:pray: రేపటి నుంచి ప్రతి ఒక్కరూ ఓపికతో అనగా జూలై 21 వతేదీ నుండి ఈ నెల జూలై 27 వతేదీవరకు అందరూ కరోనా లక్షణాలు ఉన్నా లేక పోయినా ( కరోనా కణాలున్నాయను కుని ) ఉదయం 7గం||నుడి 8గం||లలోపు మరియు రాత్రి 7గం||లుండి 8గం||లలోపు వేడినీటి తో " ఆవిరిని " మీ ఇంటిల్లిపాది కేవలం ఒక్క పది(10) నిముషాలు ఆవిరి పట్టినట్టు ఐతే వైరస్ కణాలుంటే తొలగిపోతాయి. అలాగే ఉదయం పరగడుపున అరలీటరు గోరు వెచ్చని నీళ్ళు త్రాగండి. రోజులో ఏదో ఒక టైమ్ లో ఒక వెల్లుల్లి రెమ్మ తింటే ఇంకా మంచిది, ' టీ ' అలవాటు ఉన్నవాళ్లు టీ చేసేటప్పుడు టీ మరిగే సమయం లో ' టీ ' లో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని సేవిస్తే చాలా మంచిది. ఈవిధంగా 'కరోనా వైరస్' వ్యాప్తి అరికట్టబడుతుంది. ఇది అందరూ ఒక ఉద్యమంలా చేస్తే వైరస్ చనిపోతుంది. మనకు వైరస్ లేకున్నా ఆవిరిపట్టుటద్వారా మనకు స్వచ్చమైన శ్వాస కలిగుతుంది. ఈ మెసేజ్ మీ బంధు మిత్రులకు మీమీ
గ్రూపులలో వుంచి ఉద్యమంలా చేరవేసి, ఆచరిస్తూ.. మన మందరం ఆవిరిపడదాం.

శ్రీ కాల భైరవ స్వామి శ్రీ లక్షి కుబేర స్వర్ణాకర్షణ మంత్రం




. శ్రీ కాల భైరవ స్వామి శ్రీ లక్షి కుబేర స్వర్ణాకర్షణ మంత్రం :rose:
. ప్రసాద్ భరద్వాజ
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధి కరాయ శీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి
వశ్య వశ్య కురు కురు స్వాహః
ఇది నిత్యము 5 జప మాలలు అనగా, 540 సార్లు పాటించ వలయును. అతి శీఘ్రo ధనం, ధాన్యం, అష్టఐశ్వర్యములు, కలుగును.

మంగు మచ్హలు అలాగె ,నల్లమచ్చలు: hyper pigmentation ki ee mandhulu vaadamdi.

మంగు మచ్హలు అలాగె ,నల్లమచ్చలు: hyper pigmentation ki ee mandhulu vaadamdi.


చూడండి నల్లమచ్చలు, నల్లని వలయాలు, ముఖం నల్లగా మారడం, బాహ్య చర్మం నల్లగా మారడం ఇది రక్తం శుభ్రం లేఖపోవడం వల్ల అలాగే మీ చర్మం మృదువుగా ఉండడంవల్ల ఈ ప్రోబ్లేమ్స్ వస్తాయి దీనికి మీరు పైన పూసే క్రిములు ఎన్నివాడిన ఫలితం తక్కువగా ఉంటుంది ఒకవేళ వాడేటప్పుడు తగ్గిన మళ్ళీ నల్లగా వస్తాయి, మాములు నలుపురంగు సరిరచాయ లా కాకుండా ఇది చాలా వికారంగా ఉంటుంది. దీన్ని pigmentation or hyperpigmentation. అంటారు దీనికి మందులు పైనుంచి ఖన్నా లోపలినుంచి తగ్గించుకొని మార్గం చూడాలి
Remedy:1
శాండల్ వుడ్ పౌడర్ 100గ్రా
సుగంధిపాల100గ్రా
మంజిస్తాది100గ్రా
అతిమధురం100గ్రా
తెల్లగుగ్గిలం100గ్రా
ఇవన్నీ కలిపి తటికలకండ సమం కలిపి ఉదయం రాత్రి1 చెమ్చా 10 ml ఆమ్లా జ్యూస్ తో తీసుకోవాలి దీనితో మీ సమస్య నెమ్మదిగా తగ్గుతుంది,
అలాగె అలొవెరా జెల్ లొ చందనం పొడి కలిపి రొజు ఉదయం రాత్రి పుయాలి ఇలా చెస్థె తప్పక తగ్గును.

SEEGRA SKALANAM OR PREMATURE EJACULATION, THIN SEMEN, HEAT BODY INABILITY OF SEX

ఈ మందు వాడండి మీ సమస్య పూర్తిగా పొవును. మిరు వాడిన 10 రోజులనుంచి మి సమస్య తగ్గుతూవస్తుంది, అలాగే మీ సమస్య పూర్తిగా పొవడానికి 3 నెలలు రోజూ వారిగా వాడుకోవాలి.
SEEGRA SKALANAM OR PREMATURE EJACULATION, THIN SEMEN, HEAT BODY INABILITY OF SEX
శీఘ్రస్కలనం :-
1, సపెద్ ముస్లి ( వైట్ ముస్లి) 200గ్రా
2, నెలతాడి లెదా కాలీ ముస్లి 200గ్రా
3, శతావరి 200గ్రా
4, బెల్లం పాత బెల్లం 600గ్రా
5, నెయ్యి 500గ్రా
ఈ అన్ని వస్తువులు మంచి నాన్నత మైనవి తిసుకొని, బాగా నున్నగా దంచి, జల్లించి, నెయ్యి వెసి కలిపి ఒక పాత్రలొ వెసి నిలువ వుంచుకొని, రొజు ఉదయం రాత్రి బొజనానికి ముందు నిమ్మకాయ పరిమాణం ఒక కప్పు పాలతొ తిసుకొవాలి, ఇలా తిసుకొవడం వల్ల వీర్య వ్రుద్ది అయ్యి, మి సమస్య శీఘ్రస్కలనం సమస్య పొతుంది,


ఈ యెగం చాల సులువుగా మిరు చెసుకొని వాడుకొవచ్చును, మి శ్రుంగార జివితాన్ని ఆశ్వాదించవచ్చును సుఖంగా జివించ వచ్చును.


7997912379

PENIES INCERE MORE ... అంగ దారుడ్యం, అంగ పరిమాణం, అంగం పొడవు, అంగం లావు అవుట, అంగం ద్రుడంగా మారుటకు :—

వారిబీజాల వృద్ధి-
అంగ దారుడ్యం, అంగ పరిమాణం, అంగం పొడవు, అంగం లావు అవుట, అంగం ద్రుడంగా మారుటకు :—
తైలం పేరు :—
రెమెడీ : —

1, శుద్ది చేసిన వానపాములు 20 grams
2, జలగలు 20grams
3, ఆరుద్రపురుగులు 20grams
4, శాండ్ లిజర్డ్ కొవ్వు 20grams
5, మేక పొతు కొవ్వు 20gram
6, జాజికాయ 10gram
7, జాపత్రి 10gram
8, లవంగాలు 10gram
9, దాల్చిని చెక్క 10gram
10, అస్వగంధ 10gram

పై చెప్పిన అన్ని వస్తువులు మంచి నాన్యతవి తీసుకొని, అన్నీ కలిపి ఖచ్చా పచ్చాగా దంచి లేదా మిక్సీలో ఆడించి, ఒక స్టీల్ పాత్రలో వేసి, ఇందులో ఒక లీటర్ నీరు వేసి, అలాగే మంచి నాన్యమైన ఆలివ్ ఆయిల్ 500 మిల్లీ తీసుకొని పై స్టీల్ పాత్రలో వేసి మెల్లగా మరిగించాలి, ఇలా మరిగిస్తే పై వెసిన నీటి శాతం మెత్తం ఆవిరి అయిపొయి పై వస్తువులలోని శక్తి ఆలివ్ ఆయిల్ లోనికి ఇముడుతుంది, ఇలా నూనె మాత్రమే మిగిలేవరకూ మరిగించి తర్వాత క్రింద మంట నిలిపివేసి చల్లారిన తర్వాత, ఒక పలుచని బట్టలో పై నూనె మరియు పాత్రలో మిగిలిన వస్తువులు బట్టలో వేసి భాగా పిండి వచ్చిన నూనెని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి, ఇలా తయారు చేసుకొన్నదాన్ని ఉదయం ఒక మిల్లీ నూనె అనగా అర్దచెంచా రాత్రి అర్దచెంచా సుమారు ఒక మిల్లీ నూనె అంగం పైన పూసి భాగా మర్దనా చేయాలి, ఇలా చేయడం వల్ల మెదట మీరు హస్తప్రయేగం చేసుకొవడం వల్ల వచ్చిన బలహీనత పొవును, ద్రుడంగా మారుతుంది, లావు గా అవుతుంది, పొడవు పెరుగును, మంచి రతీ సామర్ద్యం లభిస్తుంది,అధిక హస్తప్రయేగం వల్ల అంగం వంకరగా పొయిన సమస్య తగ్గుతుంది, నరాల బలహీనత పొయి నరాలు అంగానికి సంభందించినవి భాగా గట్టిగా మారును.

ఈ నూనె చేసుకొని ఉదయం మరియు రాత్రి పుసుకొంటూ కనీసం 3 నుంచి 5 నిముసాలు మృదువుగా మస్సాజ్ చేసుకోవలి

Super Sexual power, To Increase Sperm Count, To Stop Premature Ejaculation, for Strong and healthy, Bones strength, Body strength and for much more Activeness. etc...

శ్రుంగార శక్తికి, వీర్యకణాల వ్రుద్దికి, శీఘ్రస్కలనానికి, అమితమైన బలానికి, ఎముకలు ద్రుడంగా అవ్వడానికి, దేహాపుస్టికి, హుసారుగా వుండడానికి
ఈ క్రింది లేహ్యం చేసుకొని వాడండి అత్యద్బుతంగా పనిచేయును అతి సులభమైన యేగం ఇది :—
కోకిలాక్చాది లేహ్యం:
Kokilakshadi Lehyam :— For Super Sexual power, To Increase Sperm Count, To Stop Premature Ejaculation, for Strong and healthy, Bones strength, Body strength and for much more Activeness. etc...

1, కోకిలాక్చ గింజలు 1 కేజీ
2, భీజ్ బంధ్ గింజలు 100 గ్రా
3, నేలతాడి ( ముస్లీ ) 100 గ్రా
4, సఫేద్ ముస్లీ 100 గ్రా
5, పంజా ముస్లీ 100 గ్రా
6, సాలాబ్ మిస్రీ 100 గ్రా
7, జాజికాయ 100 గ్రా
8, జాపత్రి 100 గ్రా
9, తుమ్మజిగురు శుద్దైనది 100 గ్రా
10, బూరుగ జిగురు 100 గ్రా
11, దూలగొండి విత్తులు 100 గ్రా
12, లవంగాలు 10 గ్రా
13, యాలకలు 10 గ్రా
14, దాల్చిని చెక్క 10 గ్రా
15, జిలకర 10 గ్రా
16, మిరియాలు 10 గ్రా
17, పాతది బెల్లం 2050 గ్రా
18, తేనె స్వచ్చమైనది 500 గ్రా
19, దేశవాళీ ఆవు నెయ్యి 250 గ్రా
ఈ అన్ని వస్తువులు పై చెప్పిన విధంగా తీసుకొని,మెదటది మరియు రెండవ మూలికలు అనగా గింజలు ఏర్పరుచుకోవాలి ఇందులో చిన్న చిన్న రాళ్లు, చెత్త వుండును ఏర్పరుచుకొని, విడివిడిగా పొడి చేసుకోవాలి అలాగే తుమ్మబంక అర్దచెంచా నెయ్యి పెనము మీద వేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలి, బూరుగజిగురు వేయించి వేసుకోవచ్చును లేదా అలాగే వేసుకోవచ్చును, మిగిలినవన్నీ కూడా శుభ్రం చేసుకొని విడి విడిగా పొడి చేసుకొని, పై చెప్పిన పరిమాణంలో కలుపుకొని భాగా కలిపి ఒక గాజు సీసాలో లేదా స్టీల్ పాత్రలో వేసి భద్రపరుచుకొని ప్రతిసారి 2 చెంచాలు అనగా ఉదయం, మధ్యాహ్నం ఆహారం తినే ముందు రెండు చెంచాలు మెల్లమెల్లగా నమిలి తినాలి, మధ్యాహ్నం అలాగే రాత్రి భోజనం తినేముందు రెండుచెంచాలు మెల్లగా నమిలి తిని ఆవుపాలు లేదా నీరు త్రాగాలి, ఇలా చేస్తే ఈ ప్రయేజనాలు కలుగుతాయి.
శ్రుంగార శక్తికి, వీర్యకణాల వ్రుద్దికి, శీఘ్రస్కలనానికి, అమితమైన బలానికి, ఎముకలు ద్రుడంగా అవ్వడానికి, దేహాపుస్టికి, హుసారుగా వుండగలరు.

Daawaratantra, Vishwasaara, Raavana Samhitaa కుజగ్రహ దోషాల నివారణకు ఇంద్రజాల్(Indrajal)

ఇంద్రజాల్ ఒక అరుదైన సముద్రపు మొక్క.ఇంద్రజాల్ ప్రాముఖ్యత గురించి Daawaratantra, Vishwasaara, Raavana Samhitaaమొదలగు గ్రంధములలో వివరించారు.ఇంద్రజాల్ మొక్క సముద్రంలో అడుగు భాగంలో లభించే సముద్రపు మొక్క.ఇంద్రజాల్ సముద్రపు అడుగు భాగంలో ఉన్నప్పుడు ఎరుపు రంగులో ఉండే పోలీస్ పురుగులు అనే పురుగులు ఈ మొక్కకు వచ్చి చనిపోతాయి.ఈ మొక్కకు వచ్చి చనిపోయిన పురుగులతో కూడిన మొక్క కొన్ని సంవత్సరాల తరువాత పగడం (Coral) తయారవుతుంది.ఈ మొక్క పోలీసు పురుగులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మొక్కకు ఆకర్షణ శక్తి ఉన్నది అని పరిశోదకుల పరిశీలనలో తేలిన ముఖ్య విషయం.
ఇంద్రజాల్ తెలుపు,నలుపు,మరియు ఎరుపు రంగులలో లభ్యమవుతుంది.వీటిలో అత్యుత్తమైనది నలుపు రంగులో దొరికే ఇంద్రజాల్ .
ఇంద్రజాల్ చిన్న ముక్కని తాయిత్తులలో ధరించినచో ఏటువంటి నరదృష్టి ఉండదు.మరియు మనిషికి ఆత్మవిశ్వాసాన్ని పెంచటమేకాక సమస్యలను తనంతట తాను పరిష్కరించుకోగలడు.కుటుంబంలో అందరి మధ్య సామరస్యమైన అవగాహన కలిగి ఉంటారు.కుటుంబం యొక్క ఆర్ధిక భాధలనుండి విముక్తి కలుగుతుంది.
ఇంద్రజాల్ మొక్కని పసుపు పేపర్ ముందు వుంచి ప్రేం లాగ చేసుకొని బెడ్రూంలో గోడకి ఉంచినచో దంపతుల మద్య ఎటువంటి గొడవలు ఉండవు.
ఇంద్రజాల్ మొక్కని వాహానములలో కనబడకుండ ఉంచినచో వాహన ప్రమాదాల నుండి రక్షించుకోవచ్చును.
ఇంద్రజాల్ జాతకములోని కుజ గ్రహా దోషములు ఉన్న వారు తప్పకుండ దగ్గర ఉంచుకొనవలెను.
వ్యాపార స్థలంలో ఉంచిన జనాకర్షణకు,దనాభివృద్ధికి,వ్యాపారాభివృద్ధికి మంచిది.
ఇంద్రజాల్ మొక్కను దగ్గర ఉంచుకొన్నవారికి న్యాయకత్వ లక్షణాలు, జనాకర్షణ కలిగి అందరిచేత గౌరవమర్యాదలు కలిగి ఉంటారు.
ఇంద్రజాల్ ఉన్నవారు శత్రువులపై విజయం సాదిస్తారు. ముఖ్యంగా రక్షణశాఖకు సంబందించిన ఉద్యోగాలలో రాణిస్తారు. వాహనాలు నడపటంలో ప్రతిభ కలిగి ఉంటారు.వాహనంలో ఉంచుకొన్నవారికి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది.
ఇంద్రజాల్ ఉన్నవారు త్వరితంగా వచ్చే కోపాన్ని అదుపుచేసుకోవచ్చును.కార్యసాధనకు పట్టుదల కలిగి ఉంటారు.పలువిదాలైన శక్తి శక్తి యుక్తులతో పనులు నెరవేర్చుకోగలుగుతారు.వాదోపవాదాలలో ఇతరులపై విజయంసాదిస్తారు.
పశుపోషణ, వ్యవసాయంచేసేవారు,యంత్ర పనిముట్లు ఉపయోగించివారు ఇంద్రజాల్ ని తప్పక ఉపయోగించవలెను.
శస్త్రచికిత్సలు,ఆపరేషన్స్ చేసేవారు ఇంద్రజాల్ ని తప్పక ఉపయోగించవలెను.
.ఇది దొరకడం చాలా కష్టం.

ముఖంపై నల్లని మచ్చలు పోవడానికి

 ముఖంపై నల్లని మచ్చలు పోవడానికి ఎండిన తమలపాకులను పొడి చేసి.. కొబ్బరినూనెతో కలిపి..? ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా వ...